Skip to content
-
Subscribe to our newsletter & never miss our best posts. Subscribe Now!
Mana Praja Akshram

News

Mana Praja Akshram

News

  • Home
  • Home
Close

Search

  • https://www.facebook.com/
  • https://twitter.com/
  • https://t.me/
  • https://www.instagram.com/
  • https://youtube.com/
Subscribe
Uncategorized

హలో మాదిగ – చలో కొలనుపాక

By admin
March 3, 2026 1 Min Read
0

హలో మాదిగ- చలో కొలనుపాక,

రాజాపేట మార్చి 02 (ప్రజా అక్షరం ):

ఆది జాంబవ ధర్మ సమాజం.. కొలను పాకలో, మార్చు 8న ఆది జాంబవ విగ్రహ ప్రతిష్ట నిర్మాణం కోసం,సోమవారం రాజపేట మండలంలోని.. చల్లూరు గ్రామంలో.. ఆది జాంబవ ధర్మ సమాజం.. యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షులు.. ఇంజ మహేష్ మాదిగ ఆధ్వర్యంలో, కరపత్రం ఆవిష్కరించి, కొలనుపాకలో జరిగే విగ్రహ ప్రతిష్ట మహోత్సవాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో, జూనియర్ అసిస్టెంట్, అంకూరి విజయ్ కుమార్, వార్డు సభ్యులు, సొల్లేటి స్వామి, బడే రాజు, అంబేద్కర్ యూత్ అధ్యక్షులు.. శివ, మరియు యూత్ సభ్యులు, గ్రామ కుల పెద్దలు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Author

admin

Follow Me
Other Articles
Previous

మహిళా సంఘం భవనానికి భూమి పూజ

Next

ఇష్టపడి చదివి మంచి విజయాలు సాధించాలి : కరస్పాండెంట్ జాన్ గొల్లపల్లి

No Comment! Be the first one.

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

New Comments

    Copyright 2026 — Mana Praja Akshram. All rights reserved. Blogsy WordPress Theme