మహిళా సంఘం భవనానికి భూమి పూజ
మహిళా సంఘ భవనానికి భూమిపూజ… సర్పంచ్ కల్పన రాజిరెడ్డి…. జనగామ/ బచ్చన్నపేట, మార్చి 2 (ప్రజా అక్షరం ప్రతినిధి) : జనగామ జిల్లా బచ్చన్నపేటమండలంలోని లక్ష్మాపురం గ్రామం… అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని. స్థానిక ఎన్నికల సమయంలో గ్రామ ప్రజలకు ఇచ్చిన హామీలను…